Thursday, 25 August 2016

తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత కొత్త జిల్లాలు


/*ప్రతిపాదిత జిల్లాలు*/:

1.హన్మకొండ జిల్లా (Hanmakonda District)

2.జగిత్యాల జిల్లా (Jagityal Dist)

3.జయశంకర్ జిల్లా (Jayasankar Dist)

4.కామారెడ్డి జిల్లా (Kamareddy Dist)

5.కొత్తగూడెం జిల్లా (Kothagudem Dist)

6.కొమురంభీం జిల్లా (Komuram Bheem Dist)

7.మహబూబాబాద్ జిల్లా (Mahabubabad Dist)

8.మల్కాజ్‌గిరి జిల్లా (Malkajgiri District)

9.నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool Dist)

10.నిర్మల్ జిల్లా (Nirmal District)

11.పెద్దపల్లి జిల్లా (Peddapally DIstrict)

12.సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist)

13.శంషాబాద్ జిల్లా (Shamshabad District)

14.సిద్ధిపేట జిల్లా (Siddipet Dist)

15.సూర్యాపేట జిల్లా (Suryapet Dist)

16.వనపర్తి జిల్లా (Wanaparthy Dist)

17.యాదాద్రి జిల్లా (Yadadri Dist)


/*హన్మకొండ జిల్లా (Hanmakonda District)*/:



మండలాలు -18
వైశాల్యం  -2481 Sq KM
జనాభా         -11,52,579


హన్మకొండ జిల్లా తెలంగాణలో కొత్తగా అవతరించనున్న జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22, 2016న విడుదల చేసిన ఉత్తర్వు GO Rt No 363 ప్రకారం ఈ జిల్లా 18 మండలాలతో అవతరించనుంది. ఇందులో 4 కొత్తగా అవతరించనున్న మండలాలు. హన్మకొండ జిల్లాలోని అన్ని మండలాలు ఇప్పటి వరంగల్ జిల్లా లోనివే. వరంగల్ నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న హన్మకొండ  ఈ జిల్లాకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. ఈ జిల్లాలొ వరంగల్ మరియు హుజురాబాదు డివిజన్లుగా ఉంటాయి.



రాష్ట్రంలోనే ప్రముఖ రైల్వేజంక్షన్ కాజీపేట ఈ జిల్లాలోనే ఉంది. ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడు, సహజకవి బమ్మెర పోతన, గణితవేత్త చుక్కారామయ్య ఈ జిల్లాకు చెందినవారు

జిల్లా సరిహద్దులు:

ప్రతిపాదన ప్రకారం జిల్లా ఏర్పడితే ఈ జిల్లాకు ఉత్తరాన పెద్దపల్లి జిల్లా, తూర్పున వరంగల్ జిల్లా, ఈశాన్యాన జయశంకర్ జిల్లా, పశ్చిమాన సిద్ధిపేట మరియు యాదాద్రి జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి.

డివిజన్లు - మండలాలు:

హన్మకొండ డివిజన్:
హన్మకొండ మండలం, కాజీపేట మండలం (కొత్తగా ఏర్పాటు), ధర్మసాగర్ మండలం, చిల్పూర్ మండలం (కొత్తగా ఏర్పాటు), వేలేరు మండలం (కొత్తగా ఏర్పాటు), ఘన్‌పూర్ మండలం, రాయపర్తి మండలం, జప్గర్‌గఢ్ మండలం, నర్మెట్ట మండలం, రఘునాథపల్లి మండలం, పాలకుర్తి మండలం, కొడకండ్ల మండలం, దేవరుప్పల మండలం.

హుజురాబాదు డివిజన్:
హుజురాబాదు మండలం, ఎల్కతుర్తి మండలం, భీమదేవరపల్లి మండలం, ** కమలాపూర్ మండలం**,జమ్మికుంట మండలం, ఇల్లందకుంట మండలం (కొత్తగా ఏర్పాటు).





No comments:

Post a Comment