Saturday, 18 June 2016

తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్‌లో సి-శాట్ ఉచిత శిక్షణ


తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ (టీఎస్ఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్- 2017కు ఉచిత శిక్షణ కోసం తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు......
సి-శాట్ ఉచిత శిక్షణ
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఎస్సీ, ఎస్టీ రూ.2లక్షలు, బీసీ అభ్యర్థులు రూ.లక్షకు మించకూడదు.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.

చివరితేది: జులై 7

ప్రవేశ పరీక్ష తేది: జులై 24

చిరునామా: The Joint/ Dy Director,
TS Study Circle,
Road No. 14,
Opp: KBR Park,
Banjar Hills,
Hyderabad


http://www.tsstudycircle.in/

No comments:

Post a Comment